శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం జనసేన పార్టీ కార్యాలయంలో జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకం మధుసూదన్ రెడ్డిని బుధవారం ధర్మవరం భాజపా అభ్యర్థి సత్యకమార్ మర్యాదపూర్వకంగా కలిశారు. సత్య కుమార్ కు పుష్పగుచ్చం అందజేసి శాలువాతో ఆయన సత్కరించారు. జనసేన పార్టీ నాయకులను పరిచయం చేసుకున్నారు. తనకు మద్దతు తెలపాలని భాజపా అభ్యర్థి కోరారు.