ఈ నెల 27న ధర్మవరంలో రాష్ట్ర స్థాయి హాకీ టోర్నమెంట్

64చూసినవారు
ఈ నెల 27న ధర్మవరంలో రాష్ట్ర స్థాయి హాకీ టోర్నమెంట్
ధర్మవరం పట్టణంలో ఈనెల 27వ తేదీ నుంచి 30వ తేదీ వరకు రాష్ట్రస్థాయి బాలుర సీనియర్ విభాగం హాకీ టోర్నమెంట్ ను నిర్వహిస్తున్నామని అనంతపురం డిస్ట్రిక్ట్ హాకీ అసోసియేషన్ జనరల్ సెక్రెటరీ ఎస్. అనిల్ కుమార్ సోమవారం తెలిపారు. ఈ మేరకు సోమవారం అనంతపురంలో ఆయన మాట్లాడుతూ. టోర్నమెంట్లో పాల్గొనాలనుకునేవారు ఈ నెల 15 లోపు సెలక్షన్ టీంను సంప్రదించాలని సూచించారు.

సంబంధిత పోస్ట్