సినీ హీరో వెంకటేష్ నటించిన సంక్రాంతికి వస్తున్నాం సినిమా ఘనవిజయంతో ధర్మవరం పట్టణంలోని రంగా సినీ థియేటర్ వద్ద వెంకటేష్ ఫాన్స్ కేక్ కట్ చేసి వేడుకలు నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా వెంకటేష్ ఫ్యాన్స్ అభిమానులు వెంకటరమణ, లక్ష్మి, ఆలకుంట పోతలయ్య రామకృష్ణ, 37 వ వార్డు టీడీపీ ఇంచార్జ్ ఓం ప్రకాష్ తదితరులు పాల్గొని.. ఈ సినిమా ప్రేక్షకుల గుండెల్లో గూడు కట్టుకుందన్నారు.