టిడిపి నుంచి వైసీపీలోకి 100 కుటుంబాలు

1069చూసినవారు
టిడిపి నుంచి వైసీపీలోకి 100 కుటుంబాలు
అనంతపురం జిల్లా గుంతకల్ నియోజకవర్గం, మంగళవారం రోజున, గుంతకల్ పట్టణం స్థానిక 25వ వార్డుకు చెందిన, మున్సిపల్ కోఆప్షన్, మెంబర్ మాబు అధ్యక్షతన, 25వ వార్డుకు చెందిన టెంకాయల బోయ తిమ్మప్ప, ఆధ్వర్యంలో, స్థానిక ఎమ్మెల్యే వై వెంకట్రామిరెడ్డి సమక్షంలో, దాదాపుగా 100 కుటుంబాలు, టిడిపిని వీడి వైఎస్ఆర్సిపి తీర్థం పుచ్చుకున్నారు.

సంబంధిత పోస్ట్