గుత్తి పట్టణంలో సోమవారం రాయలసీమ సమితి ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రాయలసీమ విమోచన సమితి అధ్యక్షుడు రాజశేఖర్ రెడ్డి మాట్లాడుతూ గుత్తి రైల్వేస్టేషన్ లో ఎన్నో సంవత్సరాలుగా తిరుగుతున్న కుర్లా ఎక్స్ ప్రెస్, కర్ణాటక ఎక్స్ ప్రెస్ తో సహా పలు రైళ్లను ఆపాలని డిమాండ్ చేశారు. అలాగే గుంతకల్ డివిజన్ ను రైల్వే జోన్ గా చేయాలన్నారు.