పేదలకు అన్నదానం

463చూసినవారు
పేదలకు అన్నదానం
గుంతకల్లు పట్టణంలోని మున్సిపల్ కార్యాలయం సమీపంలోని మదీనా ఆర్చ్ వద్ద అక్కడి ముస్లిం మైనారిటీ కమిటీ ఆధ్వర్యంలో గురువారం మిలాదిన్ నబి పండుగ సందర్భం గా పేదలకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సంధర్భంగా ఆ కమిటీ సభ్యులు మాట్లాడుతూ తమ దైనందిన జీవితంలో రోజువారీ ఆదాయంలో పేదలకు అన్నదానం చేయడానికి కొంత సొమ్మును కమిటీ పొగుచేసి ప్రతి ఏటా మిలా దిన్ నబి పండుగకు అన్నదానం నిర్వహిస్తామన్నారు. ఈ కార్యక్రమం లో కమిటీ సభ్యులు అందరూ పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్