గుత్తి: శానిటేషన్ పనులు పరిశీలించిన కమీషనర్

84చూసినవారు
గుత్తి: శానిటేషన్ పనులు పరిశీలించిన కమీషనర్
గుత్తి మున్సిపల్ పరిధిలోని పలు వార్డుల్లో జరుగుతున్న శానిటేషన్ పనులను సోమవారం మున్సిపల్ కమీషనర్ జబ్బర్ మియా పరిశీలించారు. గత కొన్ని కొన్ని రోజులగా వార్డుల్లో చెత్త ఎక్కువగా ఉందని ప్రజల నుంచి ఫిర్యాదులు రావడంతో స్వయంగా కమిషనర్ వార్డుల్లో తిరుగుతూ శానిటేషన్ పనులను తనిఖీ చేశారు. మున్సిపల్ సిబ్బంది ఎప్పటికప్పుడు శానిటేషన్ పనులు పూర్తి చేయాలని తెలిపారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్