గుత్తి: 28న మున్సిపల్ కౌన్సిల్ సమావేశం

52చూసినవారు
గుత్తి: 28న మున్సిపల్ కౌన్సిల్ సమావేశం
గుత్తి మున్సిపల్ కార్యాలయంలో ఈనెల 28న మున్సిపల్ కౌన్సిల్ సమావేశాన్ని నిర్వహించనున్నట్లు మున్సిపల్ కమిషనర్ జబ్బార్ మియా చెప్పారు. స్థానిక మున్సిపల్ కార్యాలయంలో శుక్రవారం మున్సిపల్ కమిషనర్ విలేకరులతో మాట్లాడారు. 28వ తేదీ ఉదయం 11 గంటలకు కౌన్సిల్ సమావేశం ప్రారంభమవుతుందన్నారు. మున్సిపల్ అధికారులు, మున్సిపల్ కౌన్సిలర్లు తప్పనిసరిగా కౌన్సిల్ సమావేశానికి హాజరుకావాలని కోరారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్