పోటాపోటీగా ప్రచారం నిర్వహించిన టిడిపి, వైకాపా అభ్యర్థులు

1060చూసినవారు
పోటాపోటీగా ప్రచారం నిర్వహించిన టిడిపి, వైకాపా అభ్యర్థులు
గుంతకల్లు పట్టణంలో టిడిపి, వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థులు గుమ్మనూరు జయరాం, వై. వెంకటరామిరెడ్డి ఆదివారం పోటాపోటీగా ప్రచారం నిర్వహించారు. గెలుపే లక్ష్యంగా తమకే ఓటు వేసి గెలిపించాలని ప్రజలను కోరారు. సిఎం జగన్మోహన్ రెడ్డి అందించిన సంక్షేమ పథకాలు మరలా అందాలంటే ఫ్యాను గుర్తుకు ఓటు వేయాలని వై. వెంకట రామిరెడ్డి, సూపర్ సిక్స్ పథకాలతో పాటు రాష్ట్రం అభివృద్ధి జరగాలంటే సైకిల్ గుర్తుకు ఓటు వేయాలని గుమ్మనూరు కోరారు.

సంబంధిత పోస్ట్