విధుల్లోకి తీసుకోవాలని వాలంటీర్లు వినతి

56చూసినవారు
విధుల్లోకి తీసుకోవాలని వాలంటీర్లు వినతి
సార్వత్రిక ఎన్నికల సందర్భంగా వైకాపా ప్రజా ప్రతినిధులు తమతో రాజీనామాలు చేయించారని తమను విధుల్లోకి తీసుకోవాలని కోరుతూ పట్టణ, గ్రామ వాలంటీర్లు బుధవారం టిడిపి కార్యాలయంలో ఎమ్మెల్యే సోదరుడు నారాయణ స్వామికి వినతి పత్రాన్ని అందజేశారు. వారు మాట్లాడుతూ తమ ప్రభుత్వమే అధికారంలోకి వస్తుందని వైకాపా నాయకులు తమతో రాజీనామాలు చేయించారన్నారు. తిరిగి తమను విధుల్లోకి తీసుకోవాలని కోరారు.

సంబంధిత పోస్ట్