జేఈఈలో ఉత్తమ ర్యాంకు సాధించిన విద్యార్థికి అభినందనలు

69చూసినవారు
జేఈఈలో ఉత్తమ ర్యాంకు సాధించిన విద్యార్థికి అభినందనలు
శ్రీ సత్య సాయి జిల్లా హిందూపురం పట్టణంలోని గగన్ శ్యామ్ రెడ్డి కి 99. 587 ర్యాంకు సాధించడంతో మంగళవారం పలువురు ఆయనను అభినందించారు. ప్రభుత్వం విడుదల చేసిన జెఈఈ ఫలితాల్లో హిందూపురం పట్టణంకి చెందిన ప్రముఖవిధ్య సంస్థల యజమాని నీలకంఠ రెడ్డి కుమారుడు గగన్ శ్యామ్ రెడ్డి 99. 587 ర్యాంకు రావడంతో కళాశాల సిబ్బంది పలువురు ఆయనకు పుష్పగుచ్చాలు అందజేసి అభినందనలు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్