స్ట్రాంగ్ రూమ్ లను పరిశీలించిన జిల్లా కలెక్టర్

577చూసినవారు
లేపాక్షి మండలంలోని చోళ సముద్రo గ్రామ సమీపంలో డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాల భద్రపరచిన ఈవియంలు, స్ట్రాంగ్ రూమ్స్ ను గురువారం జిల్లా కలెక్టర్ అరుణ్ బాబు పరిశీలించారు. అనంతరం రికార్డులను పరిశీలించి పటిష్ట బందోబస్తు చేపట్టాలి అన్నారు. పెనుగొండ సబ్ కలెక్టర్ అపూర్వ భరత్, పుట్టపర్తి నియోజకవర్గం ఆర్వో భాగ్య రేఖ, ధర్మ వరం నియోజకవర్గ ఆర్వో వెంకట శివ సాయి రెడ్డి, ఎమ్మార్వోలు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్