కార్పొరేట్ విద్యాసంస్థల ముందస్తు అడ్మిషన్లు ఆపాలి: ఎస్ఎఫ్ఐ

58చూసినవారు
కార్పొరేట్ విద్యాసంస్థల ముందస్తు అడ్మిషన్లు ఆపాలి: ఎస్ఎఫ్ఐ
హిందూపురం పట్టణంలో కార్పొరేట్ విద్యాసంస్థలు ముందస్తుగా చేస్తున్న అడ్మిషన్లు ఆపాలని ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘాల నాయకులు బుధవారం డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షులు బాబావలి మాట్లాడుతూ ప్రభుత్వ నిబంధనలను పాటించకుండా కార్పొరేట్ విద్యాసంస్థల ముందస్కా అడ్మిషన్లు చేసుకొని అధిక మొత్తంలో డబ్బులు వసూలు చేస్తున్నారని వీరిపై విద్యాశాఖ అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

సంబంధిత పోస్ట్