ఎంపీ అంబికా లక్ష్మీనారాయణకు ఘన సన్మానం

52చూసినవారు
ఎంపీ అంబికా లక్ష్మీనారాయణకు ఘన సన్మానం
అనంతపురం ఎంపీ అంబికా లక్ష్మీనారాయణకు హిందూపురం టీడీపీ నాయకులు ఘనంగా సత్కరించారు. ఎంపీ అయిన తరువాత మొదటిసారిగా బాలకృష్ణ జన్మదిన వేడుకలకు హాజరయ్యేందుకు ఆయన సోమవారం హిందూపురంకు విచ్చేశారు. ఈ సందర్భంగా టీడీపీ నాయకులు పలువురు అధికారులు అంబికా లక్ష్మీనారాయణ నివాసానికి వెళ్లి ఘనంగా శాలువాలతో సత్కరించి బొకేలు అందజేశారు.

సంబంధిత పోస్ట్