హిందూపురంలో పండిట్ దీనా దయాల్ వర్ధంతి వేడుకలు

69చూసినవారు
పండిత్ దీనా దయాల్ ఉపాధ్యాయ 108వ వర్ధంతి హిందూపురం పట్టణం 11వ వార్డులో నిర్వహించారు. ఆయన చిత్రపటానికి బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సేవా పక్వాడ్ పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ప్రతి ఒక్కరికి ప్రభుత్వ ఫలాలు అందాలన్నదే ఆయన లక్ష్యం అన్నారు. దీన్ దయాల్ ను ఆదర్శంగా తీసుకుని మనమందరం జాతీయ వాదం, మానవతావాదం అలవర్చుకోవాలని పిలుపునిచ్చారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్