ఈ నెల 7న జిల్లా హ్యాండ్ బాల్ జట్ల ఎంపిక పోటీలు

83చూసినవారు
ఈ నెల 7న జిల్లా హ్యాండ్ బాల్ జట్ల ఎంపిక పోటీలు
ఈ నెల 7వ తేదీన హ్యాండ్ బాల్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో అండర్ 19 విభాగంలో సత్యసాయి జిల్లా బాలబాలికల జట్లకు లేపాక్షిలోని ఎంజేపీ ఏపీ బీసీ డబ్ల్యూఆర్ పాఠశాల, జూనియర్ కళాశాలలో ఎంపిక పోటీలు నిర్వహిస్తున్నట్లు సంఘం జిల్లా కార్యదర్శి ముస్తఫా కమల్ బాషా శనివారం తెలిపారు. ఈ పోటీలకు అభ్యర్థులు ఆధార్కార్డు నకలు, పాస్పోర్ట్ సైజ్ ఫొటోలు తీసుకొని రావాలన్నారు. వివరాలకు 9491740808 నంబరుకు సంప్రదించాలన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్