ఎమ్మెల్యేకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన ఎస్ పి

65చూసినవారు
ఎమ్మెల్యేకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన ఎస్ పి
ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ 64వ పుట్టిన రోజును పురస్కరించుకొని ఎస్పీ మాధవరెడ్డి ఆయనకు శుభాకాంక్షలు తెలియజేశారు. సోమవారం హిందూపురం పట్టణంలో ఉన్న బాలయ్య నివాసంలో ఆయన్ను కలి శారు. మరోవైపు అభిమానుల మధ్య బాలకృ ష్ట్ర కేక్ కట్ చేశారు. అనంతరం ప్రభుత్వాస్పత్రి వద్ద అన్న క్యాంటీన్ ప్రారంభించి అన్నదానం చేశారు. హిందూపురం అభివృద్ధికి తనవంతు కృషిచేస్తానని బాలకృష్ణ తెలిపారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్