శ్రీ సత్య సాయి జిల్లా హిందూపురం నియోజకవర్గం లేపాక్షి మండలం పులమతి పంచాయతీకి చెందిన
టీడీపీ నాయకుడు తిమ్మారెడ్డిని ప
ార్టీ నుంచి బహిష్కరించినట్లు టీడీజీ జిల్లా అధ్యక్షుడు కొల్లకుంట అంజినప్ప సోమవారం తెలిపారు. ఇటీవల ఆయన పార్టీ వ్యతిరేక కార్యక్రమాల్లో పాల్పడుతున్నందున ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ సూచన మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.