హిందూపురం మున్సిపల్ కమిషనర్ శ్రీకాంత్ రెడ్డి ఆధ్వర్యంలో దాదాపు 100 మంది పారిశుద్ధ కార్మికులు, శనివారం విజయవాడలో వరద ప్రభావిత ప్రాంతాల్లో పనులు చేపట్టారు. వీధుల్లో బురద, చెత్తాచెదారం తొలగింపు పనులను హిందూపురం మున్సిపల్ కమిషనర్ శ్రీకాంత్ రెడ్డి దగ్గరుండి చేయించారు.