ఎన్నికలకు ముందే చేతులెత్తేసిన చంద్రబాబు

562చూసినవారు
ఎన్నికలకు ముందే చేతులెత్తేసిన చంద్రబాబు
గత హామీల మేనిఫెస్టోను వెబ్సైట్ నుండి డిలీట్ చేసిన టిడిపి పార్టీ ప్రస్తుతం ఎన్నికలకు ముందే ఆ పార్టీ నాయకులు మాట తప్పి సూపర్ సిక్స్ ను రద్దు చేస్తామని మళ్ళీ కొత్త మేనిఫెస్టో ను తీసుకొస్తామని చెప్పడం ప్రజలను మోసం చేయడమేనని వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి బి ఎస్ మక్భూల్ అహమ్మద్ బుధవారం తలుపుల మండలంలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో అన్నారు. సూపర్ సిక్స్ అంటూ సాధ్యం కానీ హామీలిచ్చారని తెలిపారు.

సంబంధిత పోస్ట్