పోలింగ్ కేంద్రంలో ఇరువర్గాల ఘర్షణ

3955చూసినవారు
నల్లచెరువు మండల పరిధిలోని పి. కొత్తపల్లి పోలింగ్ కేంద్రంలో ఇరువర్గాల మధ్య ఘర్షణ జరిగింది. ఓటు వేసే విషయంలో మాటమాట పెరిగి దాడులు చేసుకున్నారు. దీంతో అధికారులు కాసేపు పోలింగ్ బంద్ చేయించారు. వెంటనే ఎస్సై లింగన్న ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. ఇరువర్గాలను అక్కడ నుంచి పంపించారు. ప్రస్తుతం పోలింగ్ కొనసాగుతుంది.

సంబంధిత పోస్ట్