అనంతపురం జిల్లా కదిరి నియోజకవర్గం తనకల్లు మండల శాఖ ఆధ్వర్యంలో దీన్ దయాల్ ఉపాధ్యాయ సమర్పణ దినోత్సవం పరాకు వాండ్ల పల్లి మరియు కోటూరు సంబంధించి 233, 234 బూతులలో బారతీయ జనతా పార్టీ నిర్వహించింది. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా మండల అధ్యక్షులు హసనాపురం చంటి, సీనియర్ నాయకులు రెడ్డప్ప రెడ్డి ,మైనార్టీ నాయకులు బాబా ఫక్రుద్దీన్ ,యువ మోర్చా అధ్యక్షుడు సోమశేఖర్ అలాగే నరేష్ ,రమణ దాదా పీర్, ఫయాజ్ తదితరులు పాల్గొన్నారు.