ఉచిత మెగా వైద్య శిబిరం ఏర్పాటు: ఎమ్మెల్యే

66చూసినవారు
ఉచిత మెగా వైద్య శిబిరం ఏర్పాటు: ఎమ్మెల్యే
ఈ నెల 5వ తేదీ శనివారం ఉచిత మెగా వైద్య శిబిరం ఏర్పాటు చేస్తున్నట్లు గురువారం ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ తెలిపారు. ఉచిత వైద్య శిబిరం కదిరి పట్టణంలో బాలికల జడ్పీహెచ్ఎస్ స్కూల్ ఆవరణంలో ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. ఉచిత వైద్య శిబిరానికి సంబంధించిన కరపత్రాలను ఎమ్మెల్యే విడుదల చేశారు. బెంగళూరు వైదేహి వైద్యశాలకు సంబంధించిన వైద్యులు హాజరవుతున్నట్లు తెలిపారు.

సంబంధిత పోస్ట్