నల్లచెరువు మండలంలో మక్బూల్ ప్రచారం

545చూసినవారు
నల్లచెరువు మండలంలో మక్బూల్ ప్రచారం
కదిరి నియోజకవర్గం నల్లచెరువు మండలం బందరపల్లి, ఎర్రగుంట్లపల్లెలో మంగళవారం కదిరి వైసీపీ అభ్యర్థి మగ్బుల్, డా. బత్తల వెంకటరమణ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. వారు గడపగడపకు వెళ్లి సీఎం జగన్ విడుదల చేసిన వైసీపీ మేనిఫెస్టోని ప్రజలకు వివరించారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీని గెలిపించాలని కోరారు.

సంబంధిత పోస్ట్