ఎమ్మెల్యేను కలిసిన ఎమ్మెల్సీ అభ్యర్థులు

259చూసినవారు
ఎమ్మెల్యేను కలిసిన ఎమ్మెల్సీ అభ్యర్థులు
కదిరి శాసనసభ్యులు డాక్టర్ పి వి సిద్ధారెడ్డి కార్యాలయంలో ఎమ్మెల్యేన్ కృష్ణ గుంటూరు ఉపాధ్యాయ శాసనమండలి సభ్యులు కల్పలతా రెడ్డి పశ్చిమ రాయలసీమ ఉపాధ్యాయ శాసనమండలి అభ్యర్థి ఎంవి రామచంద్రారెడ్డి పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల శాసనమండలి అభ్యర్థి వెన్నపూస రవీంద్రారెడ్డి గురువారం కలిశారు. ఎమ్మెల్యే ఆధ్వర్యంలో కదిరి నియోజకవర్గంలో గల ప్రజా ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్