సత్తన్నసేన కొక్కింటి క్రాస్

5479చూసినవారు
శుక్రవారం సత్యసాయి జిల్లా తనకల్లు మండలంలో కొక్కంటి క్రాస్ నందు "సత్యన్న సేన "సేవా సంస్థ సభ్యుల అధ్వర్యంలో 5మంది పేద గర్భిణీ స్త్రీల కు ఆరు రకాల పౌస్టిక ఆహారాన్ని అందజేయడం జరిగింది.కరోనా సమయంలో తరువాత కూడా అనేక సేవా కార్యక్రమాలను నిర్వహిస్తూ దానికి కొనసాగింపుగా వీరికి ప్రతి నెలా అమృత పౌస్టిక ఆహారాన్ని డెలివరీ అయ్యేవరకు అందజేయడం జరుగుతుంది. ప్రతి నెలా మా ప్రాంతంలో ఉన్న నిరుపేద గర్భవతులకు నెలలు నిండేవరకు సత్యన్న సేన ఆధ్వర్యంలో పౌస్టికాహారం అందజేయడం జరిగింది.ఈ కార్యక్రమానికి స్ఫూర్తి ప్రధాత అయిన సత్యకుమార్ కి కృతజ్ఞతలు అని స్థానికులు తెలిపారు .

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్