తనకల్లు మండలంలో ఫ్రీ అంబులెన్స్ సర్వీస్ ప్రారంభం

2424చూసినవారు
తనకల్లు మండలంలో ఫ్రీ అంబులెన్స్ సర్వీస్ ప్రారంభం
తనకల్లు మండలం కొక్కంటిక్రాస్ చెందిన జనసేన నాయకులు నూతన ఉచిత అంబులెన్స్‌ను శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కొక్కంటిక్రాస్ ప్రాంతంలో జరుగుతున్న ప్రమాదాలను అత్యవసర ఆరోగ్య సమస్య నుంచి ప్రజలను రక్షించాలని ఉద్దేశంతో ఉచితంగా అంబులెన్స్ను సేవలను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కొట్టి కుమార్ ,కెవి రమణ, అశోక్, విశ్వనాథ్, నవీన్, జనసేన నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్