హైందవ సంక్షేమమే భారత సంక్షేమం

585చూసినవారు
హైందవ సంక్షేమమే భారత సంక్షేమం
హైందవ సంక్షేమమే భారతదేశం సంక్షేమమని విశ్వహిందూ సభ్యులు సోము రాయల్ కిషోర్ రెడ్డి పేర్కొన్నారు. విశ్వహిందూ పరిషత్ బజరంగదళ ఆధ్వర్యంలో శౌర్య జాగార యాత్రలో భాగంగా రామరథం బుధవారం కదిరి నియోజకవర్గం తనకల్లు మండలానికి చేరుకుంది. ఈ రథాన్ని స్థానిక విశ్వహిందూ పరిషత్తు సభ్యులు సాధారణంగా ఆహ్వానించి పురవీధులలో రథం ఊరేగించారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్