కదిరి ఆర్డీఓ గా వెంకట సన్యాసి శర్మ బాధ్యతలు

69చూసినవారు
కదిరి ఆర్డీఓ గా వెంకట సన్యాసి శర్మ బాధ్యతలు
శ్రీ సత్యసాయి జిల్లా కదిరి రెవెన్యూ డివిజన్ కు నూతన ఆర్డీఓగా వెంకట సన్యాసి శర్మ నియామకమయ్యారు. ఈ మేరకు ఆయన తన ఛాంబర్లో గురువారం బాధ్యతలు స్వీకరించారు. ఈయన ఇంతకు ముందు పాడేరు ట్రైబల్ వెల్ఫెర్ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ గా పనిచేశారు. బదిలీపై ఇక్కడికి వచ్చారు. ఈ సందర్భంగా పలువురు అధికారులు, రాజకీయ ప్రముఖులు ఆయనకు అభినందనలు తెలిపారు.

సంబంధిత పోస్ట్