భూసార పరీక్షలు చేయించుకోండి: కృషి విజ్ఞాన కేంద్రం

1573చూసినవారు
భూసార పరీక్షలు చేయించుకోండి: కృషి విజ్ఞాన కేంద్రం
కళ్యాణదుర్గంలోని కృషి విజ్ఞాన కేంద్రంలో మట్టి నమూనా పరీక్షలు ప్రారంభించామని మంగళవారం విలేఖరులతో కేవీకే సమన్వయకర్త రాధాకుమారి తెలిపారు. రైతులు వారి పొలంలోని మట్టిని, నీళ్లను కేవీకేకు తీసుకువస్తే పరీక్షలు చేసి ఫలితాలు వెల్లడిస్తామన్నారు. భూసార పరీక్షలు చేసుకుంటే ఆ భూమి సారవంతం, ఏ పంటలు వేసుకోవాలి, ఎలాంటి సంరక్షణ చర్యలు చేపట్టాలో తెలుస్తుందన్నారు. దీంతో పంటలు వేసుకుని దిగుబడులు సాధించవచ్చునన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్