బోరంపల్లిలో 30 ఏళ్లలో ఎప్పుడులేని విధంగా సీఎం, నేతల ఫోటోలు

68చూసినవారు
బోరంపల్లిలో 30 ఏళ్లలో ఎప్పుడులేని విధంగా సీఎం, నేతల ఫోటోలు
కళ్యాణదుర్గం నియోజకవర్గంలో వైసీపీ కంచుకోటల్లో ముందుగా గుర్తుకు వచ్చే పంచాయతీ బోరంపల్లి గ్రామం. అయితే గతంలో ఎన్నడూ కూడా టీడీపీ అధికారంలోకి వచ్చిన ప్రతి సారి సీఎం చంద్రబాబు ఫోటోను పెట్టించిన సందర్భాలు లేవు. బుధవారం కళ్యాణదుర్గం మండలం బోరంపల్లిలో సీఎం చంద్రబాబు, డిప్యుటీ సీఎం పవన్ కళ్యాణ్, ఎమ్మెల్యే సురేంద్రబాబు ఫోటోలను ఆ గ్రామ సచివాలయంలో వేయడంతో బోరంపల్లి టీడీపీ నాయకులు ఆనందం వ్యక్తం చేశారు.

సంబంధిత పోస్ట్