మున్సిపాలిటీకి రావలసిన నిధుల మంజూరుకు కృషి చేస్తాం

62చూసినవారు
మున్సిపాలిటీకి రావలసిన నిధుల మంజూరుకు కృషి చేస్తాం
కళ్యాణదుర్గం పట్టణంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మంగళవారం కళ్యాణదుర్గం మున్సిపాలిటీ కౌన్సిలర్స్ తో సమావేశం నిర్వహించారు.మాజీ ఎంపీ తలారి రంగయ్య, వైసీపీ నేత ఉమామహేశ్వర నాయుడు మాట్లాడుతూ నేను, పార్టీ అన్ని విధాల మీకు అండగా ఉంటుందని ప్రభుత్వం నుండి కళ్యాణదుర్గం మున్సిపాలిటీకి రావలసిన నిధులను మంజూరుకు పని చేస్తామని మీరు ఎంటువంటి ఇబ్బందులు పడాల్సిన అవసరం లేదని వారికి తెలియజేశారు.

సంబంధిత పోస్ట్