టిడిపిని వీడి 30 కుటుంబాలు వైసీపీలోకి చేరిక

570చూసినవారు
టిడిపిని వీడి 30 కుటుంబాలు వైసీపీలోకి చేరిక
శ్రీసత్యసాయి జిల్లా మడకశిర మండల తురక వాండ్ల పల్లి గ్రామంలో ఆదివారం టిడిపి సీనియర్ నాయకులు ఎస్ఎఫ్ కిష్టప్పతోపాటు 30 కుటుంబాలు వైసీపీలోకి చేరారు. ఈ సందర్భంగా వైసీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి గోవర్ధన రెడ్డి వైసీపీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. రాబోయే ఎన్నికల వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఈరాలక్కప్ప కు ఓటు వేసి గెలిపించాలని కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్