రంజాన్ శుభాకాంక్షలు తెలిపిన డాక్టర్ సునీల్ కుమార్

579చూసినవారు
రంజాన్ శుభాకాంక్షలు తెలిపిన డాక్టర్ సునీల్ కుమార్
శ్రీ సత్య సాయి జిల్లా అమరాపురం పట్టణం ఈద్గాలో గురువారం ముస్లిం మైనార్టీ సోదరులకు ముస్లిం మైనార్టీ సోదరులు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ సునీల్ పాల్గొని ముస్లిం సోదరులను ఆప్యాయంగా పలకరించి రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ముస్లిం సోదరులు స్వీట్లు పంచిపెట్టారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్