కేంద్రమైన అగళి సచివాలయం వద్ద (నేడు)శుక్రవారంచెరువులో చేపలను పెంపకానికి వేలం వేనున్నట్లు పంచాయతీ కార్యదర్శి రంగనాథ్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇంతకుముందు వేలం నిర్వహించగా వేలం దక్కించుకున్న వారు నగదు జమ చేయకపోవడం, అనివార్య కారణం వలన వేలం రద్దు పరచినట్లు తెలిపారు. ఈ వేలం నందు పాల్గొనేవారు 5000 రూపాయలు ధరావతు చెల్లించాలన్నారు. ఈ వేలం దక్కించుకున్న వారు నగదు మొత్తం నేడే చెల్లించాలి అన్నారు.