శ్రీసత్యసాయి జిల్లా మడకశిర మండలం గౌడనహళ్లి గ్రామంలో సోమవారం రాత్రి ఎమ్మెస్ రాజు సొంత నిధులతో నీళ్లకు ఇబ్బంది పడకూడదని బోరు వేయించారు. ఎన్నిక ప్రచారంలో ఇచ్చిన మాటని టిడిపి ఎమ్మెల్యేగా గెలిచిన వెంటనే ఎమ్మెస్ రాజు సొంత నిధులతో బోరు వేయగా 2 ఇంచులు నీళ్ల పడడంతో గ్రామస్తులు సంతోషంగా వ్యక్తం చేశారు. ఎమ్మెస్ రాజుకు గ్రామస్తుల కృతజ్ఞతలు తెలిపారు.