శ్రీ సత్య సాయి జిల్లా మడకశిర కర్ణాటక ప్రాంతం మధుగిరి తాలూకాకు చెందిన ఇద్దరు వ్యక్తులు ద్విచక్ర వాహనంలో రొల్ల మండల రంగాపురం క్రాస్ అలుపనపల్లి సమీపంలో ఆదివారం ద్విచక్ర వాహనంలో ఇద్దరు యువకులు వెళుతుండగా అదుపుతప్పి ద్విచక్ర వాహనం కిందపడి ఒకరు మృతి చెందగా మరొకరికి పరిస్థితి విషమం పూర్తి వివరాలు పోలీసుల విచారణ చేపడుతున్నారు.