కాంగ్రెస్ సీనియర్ నాయకులు టిడిపిలోకి చేరిక

542చూసినవారు
కాంగ్రెస్ సీనియర్ నాయకులు టిడిపిలోకి చేరిక
శ్రీసత్య సాయి జిల్లా మడకశిర పట్టణం టిడిపి కార్యాలయం వద్ద టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థి ఎమ్మెస్ రాజు సమక్షంలో కాంగ్రెస్ కు షాక్ ఇచ్చి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మల్లేష్ శివరాం గౌడ్ టిడిపిలోకి చేరారు. ఈ సందర్భంగా టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థి ఎమ్మెస్ రాజు మాజీ ఎమ్మెల్సీ తిప్పేస్వామి టిడిపి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థి ఎమ్మెస్ రాజు గెలుపుకు కృషి చేద్దామని కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్