తాగునీటి సమస్యను పరిష్కరించండి

68చూసినవారు
తాగునీటి సమస్యను పరిష్కరించండి
శ్రీసత్యసాయి జిల్లా మడకశిర పట్టణంలో 17వర్డు త్రాగునీటి సమస్య ప్రకటనలో సోమవారం కౌన్సిలర్ సుభద్ర నాగేంద్ర పేర్కొన్నారు. కౌన్సిలర్ సుభద్ర నాగేంద్ర మాట్లాడుతూ చాకలి కుంట 17వార్డులోబోర్ మోటర్ చెడిపోవడంతో కొన్ని నెలలుగా నీల్లులకు ఇబ్బందులు పడుతున్నారన్నారు. అధికారులకు తెలిపిన పట్టించుకోవడంలేదని మండపడ్డారు. ఇప్పటికైనా ఉన్నత అధికారులు స్పందించి బోరును మరమ్మత్తుచేసి తాగునీటి సమస్యను పరిష్కరించాలని కోరారు.

సంబంధిత పోస్ట్