వారపు సంతలో కొట్లాట

78చూసినవారు
వారపు సంతలో కొట్లాట
సోమందపల్లిలోని వారపు సంతలో శుక్రవారం ఇద్దరు వ్యాపారులు, స్థానిక యువకుడికి మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. గ్రామ పంచాయతీ కార్యాలయం ఎదుట ఆటోలో షరీఫ్, అజారుద్దీన్ పచ్చిమిర్చి అమ్ముతున్నారు. నాగేంద్ర మిర్చి ఆటో వద్ద ఫోన్ మాట్లాడుతుండగా.. అతడిని పక్కకి పొమ్మని చెప్పారు. నాగేంద్ర పక్కకు పొమ్మన్న పోలేదనే కోపంతో వ్యాపారులు రాయితో కొట్టారు. పోలీసులు నిందితులను స్టేషన్ కు తరలించారు.

సంబంధిత పోస్ట్