పెనుకొండలో ఎమ్మెల్యే సవితమ్మ బాలయ్య జన్మదిన వేడుకలు

66చూసినవారు
పెనుకొండలో ఎమ్మెల్యే సవితమ్మ బాలయ్య జన్మదిన వేడుకలు
శ్రీసత్య సాయి జిల్లా పెనుకొండ పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో సోమవారం పెనుకొండ ఎమ్మెల్యే సవితమ్మ సూచనలు మేరకు హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ 64వ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కటింగ్ చేశారు. అదేవిధంగా ఎన్ టి ఆర్ సర్కిల్ లో ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో టీడీపీ, బిజెపి, జనసేన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.