సీఎం చంద్రబాబు ప్రమాణస్వీకారానికి తరలివెళ్లిన నాయకులు

565చూసినవారు
సీఎం చంద్రబాబు ప్రమాణస్వీకారానికి తరలివెళ్లిన నాయకులు
శ్రీసత్య సాయి జిల్లా పెనుకొండ నియోజకవర్గంలోని పెనుకొండ, గోరంట్ల, సోమందేపల్లి, మండలాల నుంచి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారానికి మంగళవారం టీడీపీ నాయకులు, కార్యకర్తలు బయలుదేరారు. ఈ సందర్బంగా గోరంట్ల మండల తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు బస్సు, కార్లలో బయలు దేరి వెళ్లారు.

సంబంధిత పోస్ట్