సమర్థవంతంగా విధులు నిర్వహించి మంచి పేరు తెచ్చుకోవాలి: ఎస్ పి

53చూసినవారు
సమర్థవంతంగా విధులు నిర్వహించి మంచి పేరు తెచ్చుకోవాలి: ఎస్ పి
సమర్థవంతంగా పని చేసి ప్రజల్లో పోలీస్ శాఖకు మంచి పేరు తీసుకురావాలని శ్రీసత్య సాయి జిల్లా ఎస్పీ ఎస్వీ మాధవ్ రెడ్డి తెలిపారు. సోమవారం పెనుకొండ మండలం కియా పోలీస్ స్టేషన్, సి. కె. పల్లి పోలీస్ స్టేషన్ లలో ఏఎస్ఐలుగా పనిచేస్తున్న నజీర్ అహ్మద్, సూర్యనారాయణలకు ఎస్ఐలగా పదోన్నత లభించడంతో పుట్టపర్తి ఎస్పీ చాంబర్ లో జిల్లా ఎస్పీ మాధవ్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందజేశారు.

సంబంధిత పోస్ట్