సోమందేపల్లి: గౌతమ్ ను తల్లిదండ్రులకు అప్పగించిన ఎస్ఐ

61చూసినవారు
సోమందేపల్లి: గౌతమ్ ను తల్లిదండ్రులకు అప్పగించిన ఎస్ఐ
ఇంటి నుండి వచ్చిన గౌతమ్ అనే పిల్లాడిని సోమందేపల్లి పోలీసులు స్టేషన్ లో బుధవారం గౌతమ్ తల్లిదండ్రులకు ఎస్ఐ రమేష్ బాబు అప్పగించారు. ఈ సందర్బంగా యస్ఐ రమేష్ బాబు మాట్లాడుతూ పిల్లలు అల్లరి చేయడం సహజమని, వారిని గట్టిగా కాకుండా ప్రేమగా మందలించాలని అంతేకానీ కోపంగా అనేస్తే చిన్నపిల్లల మనస్థత్వం చెడిపోయి, వారు అఘాయిత్యాలకు పాల్పడే అవకాశం ఉందని తల్లిదండ్రులకు సూచించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్