పుట్టపర్తిలో మరో స్వతంత్ర ఎమ్మెల్యే అభ్యర్థి

2247చూసినవారు
పుట్టపర్తిలో మరో స్వతంత్ర ఎమ్మెల్యే అభ్యర్థి
సత్యసాయి జిల్లా పుట్టపర్తి నియోజకవర్గం, బీడుపల్లి తండా నివాసి రమావత్ రంగనాయక్ స్వతంత్ర ఎమ్మెల్యే అభ్యర్థిబరిలో ఉన్నట్టు గురువారం వెలుగులోకి వచ్చింది. అంబేద్కర్ ఆశయ, ఆలోచనలతో ముందుకు సాగుతున్నానన్నారు. ప్రజల ఆశీస్సులతో మొట్టమొదటిసారిగా స్వతంత్ర ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నట్టు తెలిపారు. కష్టమొచ్చినా, ఇబ్బంది వచ్చినా వెనక అడుగు వేయనన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్