ఆదర్శ పాఠశాల లో దరఖాస్తు లు ఆహ్వానం

56చూసినవారు
ఆదర్శ పాఠశాల లో దరఖాస్తు లు ఆహ్వానం
పుట్టపర్తి మండలంలోని జగరాజుపల్లి ఆదర్శ పాఠశాలలో ఖాళీగా ఉన్న సీట్లు భర్తీకి దరఖాస్తులు చేసుకోవాలని సోమవారం ప్రిన్సిపల్ రమేష్ బాబు పేర్కొన్నారు. పాఠశాలలో 7, 8, 9వ తరగతి లలో మిగిలి ఉన్న సీట్లకు ఈనెల 14వ తేదీలోపు విద్యార్థులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు చేసుకోవాలన్నారు. 15వ తేదీ ఉదయం 10 గంటలకు పాఠశాలలో అప్లైచేసుకున్న విద్యార్థులకు ప్రవేశ పరీక్ష ఉంటుందన్నారు.

సంబంధిత పోస్ట్