ఎంపీడీవో కార్యాలయంలో బేటి పడావో బేటి బచావ్ కార్యక్రమం

73చూసినవారు
ఎంపీడీవో కార్యాలయంలో బేటి పడావో బేటి బచావ్ కార్యక్రమం
పుట్టపర్తి ఎంపీడీవో కార్యాలయంలో బేటి పడావో- బేటి బచావ్ లో భాగంగా చైల్డ్ మ్యారేజ్ పై వర్క్ షాప్ జరిగింది. గురువారం ఐసిడిఎస్ పి. డి, పుట్టపర్తి డిఎస్పి వాసుదేవన్, తాసిల్దార్లు, మండల పరిషత్ అభివృద్ధి అధికారులు, విద్యాశాఖ అధికారులు, ఎసిడిఎస్ సిబ్బంది, పంచాయతీ కార్యదర్శులు, వీఆర్వోలు, మహిళా పోలీసులు, వర్క్ షాప్ లో పాల్గొన్నట్టు పుట్టపర్తి ఎంపీడీవో శ్రీనివాసులు తెలిపారు.

సంబంధిత పోస్ట్