ప్రతిపక్ష నేతగా రాహుల్..!

74చూసినవారు
ప్రతిపక్ష నేతగా రాహుల్..!
సార్వత్రిక ఎన్నికల్లో ఇండియా కూటమి బలం పుంజుకుంది. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 99 స్థానాలకు గెలుచుకుంది. దీంతో లోక్‌సభలో ఆ పార్టీకి ప్రతిపక్షహోదా లభించినట్లు అయింది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ ఆ పదవి చేపట్టాలంటూ ఆ పార్టీలోని నేతలు ఎక్స్ వేదికగా అభిప్రాయపడుతున్నారు. ఆ క్రమంలో వారి అభిప్రాయాలకు కాంగ్రెస్ సీనియర్ నేతలు కార్తీ చిదంబరం, కాంగ్రెస్ పార్టీ ఎంపీ మాణిక్కం ఠాగూర్ మద్దతు తెలిపారు.

సంబంధిత పోస్ట్