ప్రజల్లోదూసుకెళ్తున్నకాంగ్రెస్ఎమ్మెల్యే అభ్యర్థి దాదిరెడ్డి

80చూసినవారు
ప్రజల్లోదూసుకెళ్తున్నకాంగ్రెస్ఎమ్మెల్యే అభ్యర్థి దాదిరెడ్డి
శ్రీసత్యసాయి జిల్లా, పుట్టపర్తి నియోజకవర్గ కేంద్రం అమడగూరు మండలంలో కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి దాదిరెడ్డి మధుసూదన్ రెడ్డి మలకవారి పల్లి, ఎగువ తండా, తుమ్మల, బాటలో పల్లి, గోపాల్ నాయక్ తండా, లొకేజు పల్లి, కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి దాదిరెడ్డి మధుసూదన్ రెడ్డి ఎన్నికల ప్రచార కార్యక్రమం నిర్వహించారు. ఎన్నికల ప్రచారం కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే అభ్యర్థి దాతి రెడ్డికి ఘన స్వాగతం పలుకుతున్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు, కాంగ్రెస్ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్