సమర్థవంతంగా పనిచేసి ప్రజల్లో మంచి పేరు తెచ్చుకోవాలి: ఎస్పి

55చూసినవారు
సమర్థవంతంగా పనిచేసి ప్రజల్లో మంచి పేరు తెచ్చుకోవాలి: ఎస్పి
సమర్థవంతంగా పనిచేసి ప్రజల్లో పోలీస్ శాఖకు మంచి పేరు తీసుకురావాలని సత్యసాయిజిల్లా ఎస్పీ మాధవరెడ్డి పేర్కొన్నారు. చెన్నేకొత్తపల్లి కియా పోలీస్ స్టేషన్ లో ఏఎస్ఐలుగా పనిచేస్తున్న సూర్యనారాయణ, నజీర్ అహ్మదులకు సోమవారం ఎస్ఐలుగా పదోన్నతి లభించింది. ఈ సందర్భంగా వారు జిల్లా ఎస్పీని కలిసి పుష్పగుచ్చం అందజేశారు.

సంబంధిత పోస్ట్